భర్తతో రొమాన్స్ చేస్తున్న నటి పిక్స్ వైరల్.. సిగ్గులేదని తిట్టిపోస్తున్న నెటిజన్స్

by Dishanational2 |
భర్తతో రొమాన్స్ చేస్తున్న నటి పిక్స్ వైరల్.. సిగ్గులేదని తిట్టిపోస్తున్న నెటిజన్స్
X

దిశ, సినిమా : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి అయేజా ఖాన్ దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అనేక టెలివిజన్ షోలు, సీరియల్స్, సబ్బులు, ఫేస్ క్రీమ్ ప్రకటనలతో భారీ పాపులారిటీ పొందిన ఆమె.. తాజాగా తన భర్త డానిష్ తైమూర్‌తో రొమాంటిక్ పోజులిచ్చినందుకు విమర్శలపాలవుతోంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటి.. ఇటీవల ఓ వెకేషన్‌లో జిప్సీపై హస్బెండ్ ఒళ్లో కూర్చోని మత్తెక్కించే యాంగిల్స్‌లో ఫొటోలు దిగింది. అంతటితో ఆగకుండా ఈ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక వైరల్ అవుతున్న బోల్డ్ లుక్స్‌పై కొంతమంది సెక్సీ కామెంట్లతో రియాక్ట్ అవుతుంటే.. మరికొందరు 'పబ్లిక్‌గా మరీ ఇంత హాట్‌గా కనిపించేందుకు మీ ఇద్దరికి సిగ్గు లేదా? మీలాంటి అందమైన జంట ఇలాంటి బోల్డ్ చిత్రాలు చూపించొద్దు ప్లీజ్. మీరిద్దరూ మా ఇండస్ట్రీకి చెందిన సెన్సిబుల్ కపుల్స్. దయచేసి ఇలాంటి పని మరోసారి చేయొద్దు' అని రిక్వెస్ట్ చేయడం విశేషం.

ఖతార్ వేదికపై జాతీయజెండాకు అవమానం! బాలీవుడ్ నటి Norafatehiపై ట్రోల్స్ (వీడియో)


Next Story