మరోసారి అర్జున్ రెడ్డి కాంబో.. ఈసారి ఏ రేంజ్‌లో ఉంటదో రొమాన్స్!

by Disha Web Desk 7 |
మరోసారి అర్జున్ రెడ్డి కాంబో.. ఈసారి ఏ రేంజ్‌లో ఉంటదో రొమాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' ఒకటి. ఈ సినిమాల్లో విజయ్ దేవరకొండ, షాలినీ రొమాన్స్ విధ్వంసం సృష్టంచిదనే అనుకోవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న లెక్కలేన్ని లిప్‌లాక్ సీన్స్ 'అర్జున్ రెడ్డి' సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ముఖ్యకారణం. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందంటే.. ఇప్పటికీ ఈ మూవీ వచ్చిందంటే యువత టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి విజయ్, షాలినీ కాంబో మరోసారి తెరపైకి రాబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

శివ నిర్వాణ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కబోతున్న సినిమా 'ఖుషి'. అయితే ఈ సినిమాల్లో ఐటెమ్ సాంగ్ కోసం చిత్రం టీం షాలినీ పాండేను కలిసినట్లు సమాచారం. షాలినీ కూడా విజయ్‌తో సాంగ్ అనేసరికి సై అన్నదట. ఇక ఈ సాంగ్‌లో వీరిద్దరు ఊర మాస్ సెప్ట్‌లతో రెచ్చిపోనున్నట్లు వార్త హల్ చల్ చేస్తుంది. కాగా.. వీరిద్దరి కాంబో వస్తుందంటే ఈ సారి ఏ రేంజ్‌లో రొమాన్స్ ఉండబోతుందో అని యువతలు ఎదురు చూడాల్సిందే.


Next Story

Most Viewed