మినీ డ్రెస్‌లో నిహారిక ట్రెండీ లుక్..

by Kavitha |
మినీ డ్రెస్‌లో నిహారిక ట్రెండీ లుక్..
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎందరో హీరోలు వచ్చారు .. అక్కడి నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. వరుసగా నాలుగు .. ఐదు సినిమాలు తీసినప్పటికి అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపొయింది. కానీ ప్రజంట్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ప్రతి ఒక విషయంపై జాగ్రత్తలు తీసుకుంటుంది. ముందుగా తన లుక్స్​పై కేర్ తీసుకున్న నిహారిక.. ఇప్పుడు తన సినీ కెరీర్​పై దృష్టి సారించింది. మళ్లి ఫామ్ లోకి వచ్చి నిర్మాతగా కొనసాగుతూనే పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

ప్రజంట్ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ పింక్ మినీ డ్రెస్‌ వేసుకొని, సైడ్ వ్యూ లో.. తన టోన్డ్ కాళ్ళ అందాలు ప్రదర్శితం అయ్యేలా, ఓపెన్ హెయిర్ ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం నిహారిక కు సంబంధించిన హాట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story