జస్ట్ నిపుల్స్ కవర్ చేసేందుకు రూ.15 లక్షల బ్రా.. బోల్డ్ బ్యూటీ చేసిన పనికి నెటిజన్లు షాక్

by Satheesh |
జస్ట్ నిపుల్స్ కవర్ చేసేందుకు రూ.15 లక్షల బ్రా.. బోల్డ్ బ్యూటీ చేసిన పనికి నెటిజన్లు షాక్
X

దిశ, సినిమా: స్టార్ మోడల్ కిమ్ కర్దాషియన్ స్మాల్ క్రిస్టల్ బ్రాలో దర్శనమిచ్చి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎల్లప్పుడూ డేరింగ్ బోల్డ్ లుక్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసే బ్యూటీ.. రీసెంట్‌గా అలెశాండ్రో మిచెల్ రూపొందించిన ‘Gucci క్రిస్టల్ బ్రా’ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. నిపుల్స్‌ను మాత్రమే కవర్ చేస్తూ మిగతా వక్షోజాలను బహిర్గతపరిచిన ఖరీదైన బ్రా పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ ‘It’s all Gucci’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.15 లక్షల ధర పలుకుతున్న ఈ బ్రాకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. కిమ్ ఫ్యాన్స్ ఆమె ధైర్యాన్ని తెగ పొగిడేస్తున్నారు.

Read More: ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన మరో హాట్ యాంకర్.. ఎంత ముద్దుగా ఉందో తెలుసా?

Next Story

Most Viewed