బెడ్‌పై విరహవేదనతో నేహా శెట్టి.. నిద్ర పోలేకపోతున్నారా అంటూ పోస్ట్

by sudharani |
బెడ్‌పై విరహవేదనతో నేహా శెట్టి.. నిద్ర పోలేకపోతున్నారా అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: కన్నడ సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన నేహా శెట్టి.. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ‘మెహబూబా’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ ‘DJ టిల్లు’తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో బ్లాక్ కలర్ శారీలో నేహా ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కుర్రాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. దీంతో నిర్మాతలకు, దర్శకులకు ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంతో అలరించింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టడంతో అమ్మడు క్రేజ్ మరింత పెరింది.

ఇక సినిమాల విషయాలు పక్కనపెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇన్‌స్టా వేదికగా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బెడ్‌పై విరహవేదరనతో ఉన్నట్లు లుక్స్ ఇచ్చింది. బ్రా లాంటి డ్రెస్ ధరించిన ఈమె.. యంద అందాలను చూపిస్తూ ‘నిద్ర పోలేకపోతున్నారా’ అనే క్యాప్షన్ ఇచ్చి ఫొటోలు షేర్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘నిన్ను ఇలా చూసి నిజంగానే నిద్ర పట్టడం లేదు’ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.Next Story

Most Viewed