- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కన్నప్ప మూవీ నుంచి నయనతార అవుట్.. ఆ హీరోయిన్‌ను లైన్లో పెట్టిన మంచు విష్ణు!
దిశ, సినిమా : మంచు మనోజ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు మరికొందరు స్టార్స్ నటిస్తున్నట్లు తెలిసందే.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా నయనతార పార్వతీ దేవిగా కనిపించనుందని, ఈ సినిమాలో ఆమెది కీలక పాత్ర కానున్నట్లు ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? నయనతార ఈ సినిమా నుంచి తప్పుకోవాలి అని డిసైడ్ అయింది. ఈ సినిమాలో నుంచి నయన్ తప్పుకుందని, అక్షయ్ కుమార్ లాంటి ఏజ్డ్ పర్సన్‌తో నటించడం ఇష్టం లేదని, అందుకే ఆ బ్యూటీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు నెట్టింట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నటి స్థానంలోకి కాజల్ అగర్వాల్ విష్ణు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ పక్కన పార్వతీ దేవిలా నటించడానికి కాజల్ ఒప్పుకుందని, నయనతార ప్లేస్‌ను చందమామ రీప్లెస్ చేసిందంటూ మరో వార్త వైరల్ అవుతోంది.ఇక దీని బట్టి చూస్తే కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతిలా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. కాగా, ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.