పాన్ ఇండియా డైరెక్టర్‌తో నాని కొత్త సినిమా?

by Dishaweb |
పాన్ ఇండియా డైరెక్టర్‌తో నాని కొత్త సినిమా?
X

దిశ, సినిమా: ‘దసరా’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సుమారు రూ.65 కోట్ల రూపాయిలు వసూళ్ చేసింది. దీంతో ఇప్పుడు నాని తదుపరి చిత్రం కోసం జనాలు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఆయన ప్రముఖ పాన్ ఇండియన్ డైరెక్టర్ జీతూ జోసఫ్‌తో ఒక సినిమా ఓకే చేసినట్లు తెలుస్తుంది. జీతూ జోసఫ్ పాన్ ఇండియా వైడ్‌గా ‘దృశ్యం’ సిరీస్‌తో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసాడు. దీంతో ఇప్పుడు నానితో కూడా అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో హీరోయిన్ ఎవరు? మిగిలిన సపోర్టింగ్ ఆర్టిస్ట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Also Read..

జూ. ఎన్టీఆర్ ఒక్కడే మగాడు: NTR శతజయంతి రోజున ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Next Story