- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన నాగచైతన్య?
by Disha Web |

X
దిశ,సినిమా: సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు నాగచైతన్య. అయితే విడాకుల అనంతరం ఆ ఇంటిని సమంతకే ఇచ్చేశాడు. అయితే ఇన్నాళ్లకు మరో కొత్త ఇంటిని కొనుగోలుచేసిన చైతూ ఇటీవలే గృహప్రవేశం చేశాడు. తండ్రి నాగార్జున ఇంటికి దగ్గర్లో కొంత స్థలం కొని, తనకు నచ్చినట్లుగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ ఇంట్లో ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటర్ రూమ్ ఉండేలా చక్కగా డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story