- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముఖేష్ నీ కొడుకును పంపు తృప్తి పరచడంతో పాటు బరువు తగ్గిస్తాను.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు (వీడియో)

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. ఈ అమ్మడు పలు సినిమాలు ఐటెం సాంగ్స్ చేసి అందరినీ మెప్పించింది. అంతేకాకుండా ఎక్కువగా సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు చేసి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. తాజాగా, ఈ అమ్మడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు తనను పిలవలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ సంచలన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. రాఖీ సావంత్ మాట్లాడుతూ.. డియర్ ముఖేష్ అంబానీ నన్ను హైర్ చేసుకోండి. అనంత్ అంబానీ బాగా బరువు పెరిగాడు. నా దగ్గరకు పంపండి. 5 రోజుల్లో అతని బరువును నేను తగ్గిస్తా.
అతన్ని తృప్తి పరచడమే కాకుండా బరువు తగ్గేలా చేస్తాను. దానికోసం నాకు కొంత డబ్బు ఇవ్వండి. అన్ని ఎక్సైజ్‌లు చేపిస్తాను. అనంత్ జీరో సైజ్‌కు తెప్పించే బాధ్యత నాది. అసలే మీ కోడలు రాధిక దానిమ్మ పండులా ఉంటుంది. అనంత్ తగ్గితేనే కదా ఆమెకు మంచిది. ముఖేష్ అంబానీ నన్నెందుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానించలేదు. కేవలం నాకు రూ. 10 కోట్లు ఇచ్చి ఉంటే అన్ని పనులు నేనే చూసుకునేదాన్ని. సెలబ్రిటీల వంటపాత్రలను కడగడం దగ్గర నుంచి వారి రూమ్స్‌ను కూడా క్లీన్ చేసేదాన్ని. అసలు మీరు నా డాన్స్ చూడలేదేమో.. మీ పెళ్లి వేడుకలో చేసిన మీ డ్యాన్స్ జుజుబీ. నన్ను పిలిచి ఉంటే స్టేజిని షేక్ ఆడించే దాన్ని. రీహాన్నాను కోట్లు ఇచ్చి రప్పించుకున్నారు. ఆమె ఏమో చిరిగిన డ్రెస్ వేసుకుని వచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాఖీ సావంత్ కామెంట్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.