K Viswanath: కె.విశ్వనాథ్ మృతి పట్ల మోడీ సంతాపం

by Rajesh |
K Viswanath: కె.విశ్వనాథ్ మృతి పట్ల మోడీ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. విశ్వనాథ్ మృతి చెందడం బాధాకరమన్నారు. విశ్వనాథ్ సృజనాత్మక బహుముఖ దర్శకుడని కొనియాడారు. సినీ ప్రపంచంలో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. విశ్వనాథ్ సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకర్షించాయన్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.

Next Story

Most Viewed