సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ..

by Disha Web |
సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ..
X

దిశ, వెబ్‌డెస్క్: హిందీ సినిమాల్లో ఐటమ్ గర్ల్‌గా మంచి గుర్తింపు పొందిన మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ మహేష్ బాబు హీరోగా నటించిన 'అతిథి' సినిమాలో ఐటెం భామగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాలో కెవ్వుకేక పాటతో తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరైయింది. అయితే నిన్న మొదలైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత స్టార్ సెలబ్రిటీలు ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొని ఆకర్షణగా నిలిచారు. వారి అందాలను ఆరబోస్తూ అందరి దృష్టిని వారి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు. మలైకా సైతం విపరీతమైన ఫోటోషూట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా.. ఆ బోల్డ్ ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేయగా.. నెటిజన్స్ హాట్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.

Next Story