- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
100 మిలియన్స్ వ్యూస్‌తో రచ్చచేస్తున్న మహేశ్ బాబు కుర్చిమడతపెట్టి సాంగ్

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమాలోని అన్న పాటలు హిట్ కాగా కుర్చిమడటపెట్టి అనే మాస్ సాంగ్ బ్లాక్‌బస్టర్ అయింది. ఈ పాటకు సినిమాలో అయితే ఫ్యాన్ భీభత్సంగా ఎంజాయ్ చేశారు. కాగా ఇటీవల దీనికి సంబంధించిన పూర్తి వీడియో సాంగ్ ను సినిమా మేకర్స్ యూట్యూబ్ వేదికగా విడుదల చేయగా.. రికార్డులు బ్రేక్ చేస్తూ వ్యూస్ సాధిస్తుంది.
తాజాగా ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రీచ్ కావడంతో మూవీ టీమ్ స్పేషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా మహేష్ బాబు కెరీర్ లో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన మూడో సాంగ్ గా కుర్చీ మడతపెట్టి నిలిచింది. కాగా 245 మిలియన్స్ వ్యూస్ తో కళావతి సాంగ్ మొదటి స్థానంలో నిలవగా,, హీస్ సో క్యూట్ సాంగ్ 127 మిలియన్స్ వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది.
Next Story