లిప్‌లాక్ సీన్స్ చేయనంటూ ఆ టాలీవుడ్ హీరోని రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్..!

by Kavitha |
లిప్‌లాక్ సీన్స్ చేయనంటూ ఆ టాలీవుడ్ హీరోని రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్..!
X

దిశ, సినిమా: వారసత్వంగా వచ్చినప్పటికి ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ‘నేను శైలజ’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే తన అందం నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ‘మహానటి’ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్‌గా మారిపోయి ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకుంది. ఇక ప్రజంట్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే తాజాగా కీర్తి కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. మొదటి నుంచి గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే పాత్రలోనే ఎంచుకుంటూ ముందుకు వెళ్లిన కీర్తి.. ఒక సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్న కారణంగా యంగ్ హీరో సినిమా అని రిజెక్ట్ చేసిందట. ఆ హీరో ఎవ్వరో కాదు నితిన్. అప్పుడప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి, నితిన్ తో నటించడం ఇష్టం ఉన్నప్పటికీ లిప్‌లాక్ సన్నివేశాల వల్ల ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

కానీ ఇప్పుడు కొంత హద్దులు చెరిపేసింది కీర్తి. మహేష్‌ బాబుతో నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో తన అందంతో ఆకట్టుకోవడంతో పాటుగా . బోల్డ్ డ్రేసంగ్ తో కూడా షాక్ ఇచ్చింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి స్కిన్ షో చేయడం మొదలెట్టింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తెలుగులో లి‌ప్‌లాక్ నో చేప్పిన కీర్తి ఇప్పుడు తమిళ హీరోలతో మాత్రం సై అంటోంది. ప్రజంట్ ఈ విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

Next Story

Most Viewed