పులి చర్మం ధరించిన హాట్ ట్రెండింగ్ నటి.. సీతాకోక చిలుకను అక్కడపెట్టి!

by Anjali |
పులి చర్మం ధరించిన హాట్ ట్రెండింగ్ నటి.. సీతాకోక చిలుకను అక్కడపెట్టి!
X

దిశ, సినిమా: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో మంచి క్రేజ్ దక్కించుకున్న నటి జ్యోతి రాయ్ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సీరియల్‌లో నిండైన చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా కనిపించిన ఈ బ్యూటీ ఆరబోసే అందాలకు ఇంటర్నెట్ బ్లాస్ట్ అయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఎద అందాలను బయటపెట్టి.. థైస్ షో చేస్తూ.. మత్తెక్కించే చూపులతో ఈ హాట్ బ్యూటీ చేసే వరుస ఫొటో షూట్లు కుర్రాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు.

తాజాగా జ్యోతిరాయ్ పులి చర్మాన్ని పోలి ఉన్న డ్రెస్ ధరించి.. ఆశ్చర్యంగా చూస్తూ.. థైస్‌ కనిపించేలా హాట్ ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్‌ను తన సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకోగా..కొంటె కామెంట్లతో ఆకాశనెత్తుతున్నారు. లూకింగ్ హాసమ్, బ్యూటిఫుల్‌గా ఉన్నారంటూ కొంతమంది కామెంట్స్ పెట్టగా.. మరికొంతమంది.. పులి ఎంత ధైర్యంగా ఉంటుంది. నువ్వేంటి పిల్లిలా చూస్తున్నావ్. అలా నివ్వరపోయావేంటి? అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జ్యోతిరాయ్ లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed