- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఇంతందం దారిమల్లిందా అంటూ..సీతారామం పాటకు జపనీస్ జంట డ్యాన్స్
దిశ, సినిమా : హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ సీతారామం. యుద్ధం, ప్రేమ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా,ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో రష్మిక కీలక పాత్రలో కనిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
సినిమా సక్సెస్ పక్కన పెడితే, ఈ మూవీలో సాంగ్స్ యూత్‌ను ఎంతో ఆకట్టుకున్నాయి.సీతారామంలో ఇంతందం దారి మల్లిందా సాంగ్‌కు ఇన్ స్టాలో నవ దంపతులు ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసిన వీడియో స్ నెట్టింట్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సాంగ్‌కు జపనీస్ జంట వీడియో చేసింది.
అచ్చం సీతారామంలో మృణాల్, దుల్కర్‌లా వారు వీడియో చేశారు. ఆ పాటలోని డ్రస్‌లతో కలర్‌పుల్‌గా కనిపిస్తూ నెటిజన్స్‌ను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే,సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని పాటకు కూడా స్టెప్పులేశారు. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ కు డాన్స్ చేశారు. ఈ వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది.