తెరపై శృంగారం.. హృతిక్‌తో బౌండరీలు బ్రేక్ చేసిన దీపిక

by Disha Web Desk 7 |
తెరపై శృంగారం.. హృతిక్‌తో బౌండరీలు బ్రేక్ చేసిన దీపిక
X

దిశ, సినిమా : హృతిక్ రోషన్, దీపికా పదుకొణే లీడ్ రోల్స్ ప్లే చేసిన ‘ఫైటర్’ టీజర్ ఆకట్టుకుంటోంది. పాట్రియాటిజమ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీలో రొమాన్స్‌కు కూడా కొదవలేదని అనిపిస్తోంది. ఒకవైపు హీరోహీరోయిన్లు డైనమిక్‌గా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్‌గా కనిపిస్తున్నా.. మరోవైపు మాత్రం ఇండియన్ బిగ్ స్క్రీన్‌పై శృంగారంలో బౌండరీలు బ్రేక్ చేసినట్లు అనిపిస్తుంది. బికినీలో సూపర్ హాట్‌గా ఉన్న దీపిక.. హృతిక్‌పై పడుకుని లిప్ కిస్ ఇస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తమ లేటెస్ట్ సూపర్ హాట్ జోడీ ప్రజెంట్ వీరిద్దరే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తుండగా.. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న రిలీజ్ కానుంది.Next Story

Most Viewed