సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. i BOMMA మూసివేయట్లేదు

by Disha Web |
సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్..  i BOMMA మూసివేయట్లేదు
X

దిశ, వెబ్‌డెస్క్ : సినీ లవర్స్‌కు ఎంతో ఇష్టమైనది ఐబొమ్మ తమ అభిమానులకు తీపి కబురు అందించింది. తాను తన సేవలను మూసి వేస్తున్నట్లు ప్రకటించడంతో ఐబొమ్మ ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. చాలా మంది మూసివేయకూడదంటూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్తూ తన సేవలను ఇండియాలో పునం: ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మన మధ్యతరగతి ప్రజల వినోదం. మేము మా షట్ డౌన్ ప్లాన్లను ఉపసంహరించుకున్నామని తన సైట్‌లో తెలిపింది. అలాగే తమకు ఎంతో మంది మద్దతు తెలిపారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతు పోస్టు పెట్టింది. దీంతో సినీ ప్రేమికుల ఆనందం అంతా ఇంతా కాదు ఇక.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed