- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నేను చెడ్డదాన్నే.. చెడిపోయా.. పబ్ కల్చర్‌పై పచ్చినిజాలు బయటపెట్టిన శ్రీరెడ్డి
by sudharani |
X
దిశ, సినిమా : కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడంలో ముందుండే శ్రీరెడ్డి.. ఈ మధ్య కాస్త సంసారపక్షంగా మాట్లాడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఏది మాట్లాడినా అందులో బూతులు తప్పకుండా వినిపించేవి కానీ ఇప్పుడు మాత్రం హితబోధ చేస్తుంది. ఈ క్రమంలోనే అమ్మాయిల పబ్ కల్చర్, పొట్టి డ్రెస్‌లు వేసుకోవడంపై కొన్ని సూచనలు చేసింది. మంచి సంబంధాలు రావాలంటే.. జీవితంలో హాయిగా స్థిరపడిపోవాలంటే ఇలాంటివి మానుకోవాలని సూచించింది. తన గురించి ఇక్కడ కొందరు ప్రస్తావించొచ్చు కానీ ఇప్పటికే చెడిపోయానని, మీకు అలాంటి గతి పట్టకుండా ఉండాలంటే ఈ సజెషన్స్ తీసుకోవాలని కోరింది.
Next Story