మెగా ఇంటికి లావణ్య త్రిపాఠీ ఎంత కట్నం తీసుకొస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by samatah |
మెగా ఇంటికి లావణ్య త్రిపాఠీ ఎంత కట్నం తీసుకొస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతుందని, జూన్ 9 న వీరి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అంటూ, సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వరుణ్ తేజ్‌కు, లావణ్య త్రిపాఠి కి ఈ నెల చివర్లో పెళ్లి జరగబోతుందని, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా నాగబాబు పెళ్లి వీరి పెళ్లి చేయబోతున్నట్లు సమాచారం. అయితే లావణ్య త్రిపాఠిని మెగా ఫ్యామిలీకి కోడలిగా అడుగుపెడుతూ కట్న కానుకలు భారీగానే తెస్తున్నట్లు తెలుస్తుంది. వరుణ్ తేజ్ లావణ్య కి ఒక లగ్జరీ కారు అలాగే వీళ్లు ఉండడానికి ఒక లగ్జరీభవనం, అంతేకాకుండా లావణ్య త్రిపాటికి దాదాపు 5 కిలోల బంగారం. అంతేకాకుండా ఆరు కోట్ల డబ్బు కట్నంగా ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వరుణ్ తేజ్ మాత్రం కట్నం వద్దు ఏమి వద్దు అని చెప్పినప్పటికీ లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు మాత్రం మా సంతృప్తి కోసం ఇస్తున్నాం అంటూ చెప్పారట. దీంతో చేసేదేమీ లేక వరుణ్ తేజ్ కూడా ఆ కట్నం తీసుకోవడానిక రెడీ అయ్యారట.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More... మెగా ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

Anjali: బోల్డ్ పాత్రలో మెరవనున్న అంజలి

Jr.NTR వివాహేతర సంబంధంపై సినీ క్రిటిక్ సంచలన ట్వీట్.. భార్య పట్టుకుంది నిజమేనా..?

Next Story