ఉప్పొంగే ఎద అందాలతో దిశా పటాని రచ్చ.. బటన్స్ ఊడితే ఇక అంతే సంగతి!

by Hamsa |
ఉప్పొంగే ఎద అందాలతో దిశా పటాని రచ్చ.. బటన్స్ ఊడితే ఇక అంతే సంగతి!
X

దిశ, సినిమా: బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని అందరికీ సుపరిచితమే. తెలుగు, హిందీలో పలు సినిమాలు చేసి షుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల యోధ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కల్కి 2898 ఏడి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ప్రభాస్‌తో కలిసి తనకు సంబంధించిన సీన్స్‌ను కూడా పూర్తి చేసింది. అయితే కల్కి మూవీ జూన్ 27న థియేరట్స్‌లో విడుదల కానుంది.

ఈ క్రమంలో.. తాజాగా, దిశా పటాని తన సోషల్ మీడియాలో వేదికగా హాట్ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్లను ఫిదా చేసింది. వైట్ కలర్ కోట్ మోడల్ డ్రెస్ ధరించి మత్తెక్కించే చూపులతో అందరినీ మైమరిపిస్తోంది. ఉప్పొంగే ఎద అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన వారంతా బటన్స్ ఊడిపోతే ఇక అంతే సంగతి మొత్తం ఓపెన్‌గా కనిపిస్తాయంటూ బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.Next Story

Most Viewed