- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్
by Nagaya |

X
దిశ తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ కన్నడ, తమిళ, తెలుగు భాషా చిత్రాల కథానాయకి ఆషికా రంగనాథ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆషికా.. బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా 2023 ఫిబ్రవరి 10న విడుదల అయిన అమిగోస్ చిత్రంతో ఆషికారంగనాథ్ తెలుగుతెరకు పరిచయమయ్యారు. కాగా ఆలయం బయటకు వచ్చిన ఆషికతో పలువురు భక్తులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
Next Story