కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న పవన్ కల్యాణ్ హీరోయిన్.. లేటు వయసులో ఘాటు అందాలు చూపిస్తూ రచ్చ

by sudharani |
కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న పవన్ కల్యాణ్ హీరోయిన్.. లేటు వయసులో ఘాటు అందాలు చూపిస్తూ రచ్చ
X

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి తెలిసిందే. పవన కల్యాణ్ ‘బద్రి’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది. ఇక తెలుగులో చాలా తక్కువ సినిమాలే తీసినప్పటికీ ఈ అమ్మడు అందాలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది ‘గదర్ 2’తో అలరించిన ఈమె.. ప్రస్తుతం ‘తౌబా తేరా జల్వా’ మూవీతో బిజీగా ఉంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలతో రచ్చ చేస్తుంది.

48 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ స్కిన్ షో చేస్తుంది. ఈ మేరకు తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టా వేదికగా ‘సమ్మర్ టైం’ అనే క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసిన ఫొటోలు చూసి షాక్ అవుతున్నారు నెజిజన్లు. ఈ వయసులో ఇంత అందం ఎలా మెయింటెన్ చేస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అమీషా పటేల్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed