- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్.. పక్కింటి వ్యక్తి వీడియోలపై సీరియస్..
by Dishafeatures2 |
X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన పక్కింటి వ్యక్తి కేతన్ కక్కడ్‌పై కేసు వేశాడు. అతడి వీడియోలు తన మనోభావాలను దెబ్బతీశాయని, సమాజంలో తన పరువుకు భంగం కలిగించాయని సల్మాన్ పేర్కొన్నాడు. దాంతో తను తన కేతన్‌పై పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు తెలిపాడు. ఈ కేసులో భాగంగా శుక్రవారం సల్మాన్ కోర్టులో హాజరయ్యాడు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. కేతన్ వీడియోలు ప్రజలను తనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపాడు. అంతేకాకండా సల్మాన్ ఖాన్‌ను మొఘల్ రాజులు బాబర్, ఔరంగజేబులను పోలుస్తున్నాడని, దాంతో పాటుగా ఓ గణేష్ ఆలయం మూయించేందుకు సల్మాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా కేతన్ తన వీడియోల్లో పేర్కొన్నాడని సల్మాన్ తరపు కౌన్సిల్ బాంబే హైకోర్టులో తెలిపింది.
Next Story