90ల్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

by Disha Web Desk 10 |
90ల్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన హీరోయిన్..  ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
X

దిశ,వెబ్ డెస్క్: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది నటి హీరా.1990 లో ఆ సమయంలో తన అందంతో కుర్రకారు మనసు దోచేసింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, ఆహ్వానం లాంటి సినిమాల్లో నటించింది. తమిళంలో హృదయం, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా, సతిలేలావతి, కాదల్ కొట్టో, అవ్వై షణ్ముఖి లాంటి చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది. తమిళంలో హృదయం, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా, సతిలేలావతి, కాదల్ కొట్టో, అవ్వై షణ్ముఖి లాంటి చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది. ముఖ్యంగా హార్ట్ సినిమాలోని "పోతువైత ఒరు వత్త నిల" పాట సన్నివేశంలో హీరా నటన ఆనాటి అభిమానుల హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంది. 2002 సంవత్సరంలో పుష్కర్ మాధవ్‌ను పెళ్లాడిన హీరా.. 2006లో పలు వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. తాజాగా హీరా తన ఫోటోలను షేర్ చేసింది. అభిమానులు ఇది ఆమెనా అని ఆశ్చర్యపోతున్నారు.Next Story

Most Viewed