Guppedantha Manasu: మనుతో పెట్టుకున్న శైలేంద్ర

by Prasanna |
Guppedantha Manasu: మనుతో పెట్టుకున్న శైలేంద్ర
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

'నేను నీ అంత వెధవని కాదు’ అని మను అంటాడు. నువ్వు ‘వెధవవి కాకపోవచ్చు కానీ.. నన్ను మించిన కంత్రీ గాడివి.. బరిలోకి దిగి కప్పు కొట్టేశావ్.. కాలేజ్ కి రూ.50 కోట్లు ఇచ్చావ్ .. అసలు ఎవడ్రా నువ్వూ.. నీకు కాలేజ్‌కి సంబంధం ఏంటి? నువ్వు హీరోవా? లేక విలన్‌వా? పై నుంచి ఊడిపడ్డవా అని అంటాడు శైలేంద్ర. ‘నువ్వు ఏదైనా అనుకో.. నాకు అనవసరం' అని మను అంటాడు. ‘మా కథలోకి నువ్వు ఎంట్రీ ఇచ్చి.. అసలు ఈ కాలేజ్‌కి నీకు సంబంధం ఏంటి? అని శైలేంద్ర అంటాడు.

‘ఏ సంబంధం లేదు.. కాలేజ్‌ కష్టంలో ఉంది నేను సహాయం చేశాను' అని అంటాడు. ‘ఏయ్ నీకు సంబంధం లేని కాలేజ్ కష్టంలో ఉంటే నీకెందుకు నష్టాల్లో ఉంటే నీకెందుకు? అసలు ఏ సంబంధం లేని నువ్వు ఎందుకు వచ్చావు? పోనీ నా ఫ్యామిలీకి ఏమైనా చుట్టానివా? లేదంటే వసుధారకి దగ్గర వాడివా? ఏ సంబంధం లేకుండా వచ్చి నా ప్లాన్ మొత్తాన్ని పాడు చేశావ్.. నువ్వు రాకపోతే వసుధార ఎండీ సీటులో నుంచి దిగిపోయేది.. నేను ఎండీ అయ్యేవాడ్ని’ అని శైలేంద్ర అంటాడు.

Next Story

Most Viewed