మాస్ మహారాజ్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ట్రైలర్ విడుదల తేదీ ఖరారు

by Disha Web Desk 7 |
మాస్ మహారాజ్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ట్రైలర్ విడుదల తేదీ ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న తాజా సినిమా ‘రావణాసుర’. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్, టీజర్ అభిమానుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా.. ‘రావణాసుర’ నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది.

ఈ సినిమా ట్రైలర్‌ను రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఓ పోస్ట్ విడుదల చేసింది. ఈ మేరకు ‘‘రావణాసురుడు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు యుద్ధానికి సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నారా’’ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది..Also Read...

సమంత డ్రెస్సింగ్‌పై చర్చ.. ఎందుకలా చేస్తోందంటూ

Next Story

Most Viewed