ఫైనల్లీ నన్ను అర్థం చేసుకునే వారు దొరికారంటూ.. సమంత పోస్ట్!

by Disha Web Desk 6 |
ఫైనల్లీ నన్ను అర్థం చేసుకునే వారు దొరికారంటూ.. సమంత పోస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధపడుతోంది. తన ఆరోగ్యం బాగోని కారణంగా సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సమంత ప్రస్తుతం న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్న సామ్ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, సమంత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాలో కాఫీ తాగుతున్న ఫొటో షేర్ చేసి ‘‘ ఫైనల్‌గా నన్ను అర్థం చేసుకునే వారు దొరికారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక దీంతో సామ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రమోషన్స్ కి రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అదేదో ఈ ప్రమోషన్స్ కి అటెండ్ అయితే సినిమా మరింత హిట్ అవుతుంది కదా.. అని సలహా ఇస్తున్నారు.


Read More : అమెరికాలో ఇండియా పరువు తీస్తున్న సమంత.. దారుణంగా ఫైర్ అవుతోన్న నెటిజన్లు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed