K.Vishwanath నటించిన చిత్రాలివే..

by Rajesh |
K.Vishwanath నటించిన చిత్రాలివే..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ తన నటనతోనూ తెలుగు ప్రేక్షకులను అలరించారు. లాహిరి లాహిరి లాహిరిలో, అల్లరి రాముడు, సంతోషం(2002), వజ్రం, శుభసంకల్పం, నాగార్జున హీరోగా వచ్చిన సంతోషం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్, నీ స్నేహం, ద్రోహి, అతడు, సీమసింహం, లక్ష్మీ నరసింహ, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా, కుచ్చికుచ్చి కూనమ్మా, స్టాలిన్, జీనియస్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. తెలుగుదనం ఒట్టి పడేలా తన వస్త్రాదారణతో ఆయన నిండుగా తెరమీద కనిపించేవారు.

ఇవి కూడా చదవండి : శంకరాభరణం విడుదలైన రోజే కన్నుమూసిన కళాతపస్వి..

Next Story