పరిస్థితి ఇలా ఉన్నా ప్రభాస్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

by Prasanna |
పరిస్థితి ఇలా ఉన్నా ప్రభాస్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
X

దిశ, వెబ్ డెస్క్: ఆదిపురుష్ సినిమా నిన్న విడుదలైన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాను ఎన్నో కోట్లు పెట్టి తెరకెక్కించారు.కెరీర్ పణంగా పెట్టి సినిమాలో రాముడు పాత్రలో నటించిన ప్రభాస్ గురించి ఓం రౌత్ ఒక్కసారి కూడా ఆలోచించినట్టు లేదు. సినిమా మొత్తం గ్రాఫిక్స్ కోసం చూడటానికి వెళ్లినట్టు ఉంది. టీజర్ విడుదలైన రోజు నుంచి ఈ సినిమా పై ఏదొక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. పరిస్థితి ఇలా ఉన్నా ప్రభాస్ ఎందుకు ఎందుకు మౌనంగా ఉన్నారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: ‘ఆదిపురుష్’ మోడ్రనైజ్ ఎఫెక్ట్.. ‘హనుమాన్’ సినిమాపై డైరెక్టర్ క్లారిటీ

Next Story

Most Viewed