ఓటీటీ .. స్ట్రీమింగ్‌కి కానున్న సినిమాలు, సిరీస్ లు..

by Kavitha |
ఓటీటీ .. స్ట్రీమింగ్‌కి కానున్న సినిమాలు, సిరీస్ లు..
X

దిశ, సినిమా: ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చాక సినిమాలను వీక్షించే వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రతివారం ఏ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సినిమాలతోపాటు, వెబ్‌ సిరీస్‌లు కూడా ఈ వేదికపై అలరిస్తుంటాయి. ఇందులో భాగంగానెట్‍ఫ్లిక్స్‌లో మార్చి 8న ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్న ఆల్ లాంగ్వేజెస్ సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయి. అవేంటో చూద్దాం.

1. ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ (మలయాళ) - మార్చి 8

2. ‘మేరీ క్రిస్మస్’ (హింది) - మార్చి 8

3. ‘లాల్ సలామ్’ (తమిళ్) - మార్చి 8 4. ‘మర్డర్ ముబారక్’ (హింది) - మార్చి 15

5. ‘ఫైటర్’ (హింది)- మార్చి 21

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

1. ‘లూటేరే’ (వెబ్ సిరీస్) - మార్చి 22

2. ఎక్స్టార్డీన‌రీ (Now Streaming)

3. షో టైమ్‌ (హింది) - మార్చి 8

4. ట్రూ ల‌వ‌ర్ - మార్చి 8

Next Story

Most Viewed