- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
దసరా కానుకగా 'Unstoppable with NBK'
by Disha Web Desk 16 |

X
దిశ, వెబ్‌డెస్క్: అన్‌స్టాపబుల్ షో సీజన్-1కు హోస్ట్‌గా వ్యవహరించి నందమూరి బాలకృష్ణ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ షోతో బాలయ్య బాబు యువతకు మరింత దగ్గరయ్యారు. అంతే కాకుండా తన డైలాగ్స్, మ్యానరిజంతో హోస్ట్‌గా కూడా అందరినీ అలరించారు. అయితే ఇదివరకే పలు షోల్లో బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్-2 కూడా ఉండనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అన్‌స్టాపబుల్ అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. మొదటి ఎపిసోడ్‌ను చిరంజీవితో చేయాలనుకుంటున్నారు. ఈ షో కోసం ప్రత్యేకంగా మహతి స్వర సాగర్, ర్యాపర్ రోల్ రైడ్ సాంగ్‌ని కూడా కంపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. మొదటి సీజన్‌లో బాలయ్య అన్‌స్టాపబుల్‌తో ఆహా ఓటీటీకి భారీగా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఓటీటీలో అత్యంత పాపులర్ షోగా ఆన్‌స్టాపబుల్ గుర్తింపు తెచ్చుకుంది.
Next Story