- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తమ్ముడి కెరీర్ కోసం.. అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

దిశ, సినిమా: వారసులుగా, మంచి బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి.. గుర్తింపు పొందలంటే అంటే మాత్రం ట్యాలెంట్‌తో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకు అయిన జానాలు నచ్చితేనే సపోర్ట్ చేస్తారు. అలా వచ్చిన హీరోలలో అల్లు శిరీష్ ఒకరు. హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు తనకు సరైన సక్సెస్ అయితే పడలేదు. ఇక తాజాగా తన కెరీర్‌ని ఇప్పుడు ఓ గాడిలో పెట్టడానికి అల్లు అర్జున్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది స్టార్ డైరెక్టర్లను శిరీష్‌తో సినిమాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడట. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది తమిళ్ డైరెక్టర్స్ అల్లు శిరీష్ తో సినిమాలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. మరి అల్లు అర్జున్ సహయంతో అయిన అల్లు శిరీష్ సక్సెస్ కొడతాడా లేదా అనేది చూడాలి.