శింబుకు జోడీగా దీపిక? కమల్ హాసన్ మాట వింటుందా?

by Prasanna |
శింబుకు జోడీగా దీపిక? కమల్ హాసన్ మాట వింటుందా?
X

దిశ, సినిమా: తమిళ హీరో శింబు ప్రస్తుతం ‘కనులు కనులు దోచాయంటే’ ఫేమ్‌ పెరియాసామీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో శింబుకు జోడీగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణే నటించబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పొజిషన్‌లో ఉన్న దీపిక ప్రస్తుతం ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా చేస్తుంది. ఇదే సమయంలో శింబు సినిమా ఒకే చేస్తుందా? అని డౌట్. అయితే ఈ చిత్రానికి నిర్మాత కమల్ హాసన్ కావడంతో ఆయన అడిగితే కాదనదనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

Also Read..

నల్లిబొక్క కంటే నాటుగా ఉన్నావ్.. పీల్చేయాలనుంది: సిమ్రాన్ హాట్ షోపై కామెంట్స్

Next Story

Most Viewed