Vijay Leo : విజయ్ ‘లియో’ ఆడియో లాంచ్‌ ఈవెంట్ డేట్ ఫిక్స్..

by Prasanna |
Vijay Leo :  విజయ్ ‘లియో’ ఆడియో లాంచ్‌ ఈవెంట్ డేట్ ఫిక్స్..
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘లియో’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా మొదలెట్టారు మేకర్స్. ఇక ఇప్పటికే ఫస్ట్ సాంగ్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ఆకట్టుకోగా సెకండ్ సాంగ్‌కు కూడా సిద్ధం అవుతున్నట్లు టాక్. కాగా ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 30న చెన్నై ఇండోర్ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : ఆలస్యం చేయకుండా యాక్షన్‌లోకి దిగిపోయిన తారక్.. ‘Devara’ కోసం తెగ కష్టపడుతున్నాడట!

Advertisement

Next Story