చేతిలో బిడ్డతో దర్శనమిచ్చిన Rana Daggubati భార్య Miheeka Bajaj!

by Disha Web Desk 17 |
చేతిలో బిడ్డతో దర్శనమిచ్చిన Rana Daggubati భార్య Miheeka Bajaj!
X

దిశ, సినిమా: ప్రేమ పక్షులు Rana Daggubati (రానా దగ్గుబాటి) wife(Miheeka Bajaj) కుటుంబ పెద్దలను ఒప్పించి కరోనా టైమ్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం జరిగి చాలా కాలమైనా ఇప్పటివరకు ఎలాంటి శుభవార్త చెప్పలేదు. ఇక ఎప్పుడెప్పుడు చెబుతారా? అని అభిమానులు ఎదురు చూస్తుండగా.. తాజాగా మిహికా బజాజ్ తన చేతుల్లో ఒక పసి పాపను పట్టుకుని ఉన్న ఫొటో షేర్ చేసింది. దీంతో అందరూ తను మిహికా బిడ్డనే అనుకుని ఆమెకు కంగ్రాట్స్ చెప్పడం ప్రారంభించారు.

కానీ కొందరు మాత్రం ఇలా శుభాకాంక్షలు చెప్పేముందు అసలు ఫొటోకు ఏం క్యాప్షన్ ఉందో తెలుసుకోవాల్సిన పనిలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మిహికా షేర్ చేసిన ఫొటో కింద.. ఆ పాప తన మేనకోడలు అని మెన్షన్ చేసింది. దీంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

vishwak sen పై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన హీరో అర్జున్

Next Story

Most Viewed