పలుచని చుడిదార్‌లో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న చిట్టీ.. స్టన్నింగ్ లుక్స్ వైరల్

by Hamsa |
పలుచని చుడిదార్‌లో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న చిట్టీ.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ట్రీలో చిట్టిగా మారిపోయింది. మొదటి సినిమాతో ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు ఇటీవల అల్లరి నరేష్ సరసన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలై విజయం సాధించింది.

అలాగే కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా కొత్త ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా, ఫరియ షేర్ చేసిన కొన్ని పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. లైట్ బ్లూ కలర్ చుడిదార్ ధరించి మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల గుండెలను పిండేస్తుంది. ఆ డ్రెస్ పలుచగా ఉండి నడుము మాత్రం క్లియర్ కనిపిస్తుంది. దీంతో ఈ ఫొటోలను చూసిన వారంతా రెడ్ కలర్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ లవ్ యూ చెబుతున్నారు.

Next Story

Most Viewed