- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ స్పెషల్ డే కి బాలీవుడ్ ‘రామాయణం’ అనౌన్స్‌మెంట్..?
by Kavitha |

X
దిశ, సినిమా: మన పురాణాల్లో ఎన్నో మహోత్తర అంశాలు ఉన్నాయి. భావితరాలకు మనుగడని నేర్పిన ఈ అధ్యాయాల్లో త్రేతా యుగంలో జరిగిన ‘రామాయణం’ కూడా ఒకటి. కాగా ఈ రామాయణం పై ఇప్పటివరకు చాలా చిత్రాలు తెరకెక్కాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి రీసెంట్‌గా ‘ఆదిపురుష్’ అనే సినిమా వచ్చింది. కానీ ఇందులో కల్పితం ఎక్కువ కావడం విజువల్స్ కూడా మెప్పించక పోవడంతో ప్రేక్షకులకి అంతగా ఆదరించలేదు. కాగా ఇప్పుడు ఇదే బాలీవుడ్ నుంచి మరో రామాయణం రాబోతుంది.
నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో స్టార్ రణబీర్ కపూర్.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత శ్రీరాముడిగా.. రాకింగ్ స్టార్ యష్ రావణ పాత్రలో ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. ఇక తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 17 శ్రీరామ నవమి సందర్భంగా అనౌన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story