ఆ హీరోయిన్‌కు బ్రా కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవా..?

by Disha Web Desk |
ఆ హీరోయిన్‌కు బ్రా కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజకీయ ఫ్యామిలీ నుంచి చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటి భూమి పెడ్నేకర్. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టే భూమి.. 2015 బాలీవుడ్‌లోకి ప్రవేశించి బోల్డ్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటే ఈ మత్తు కళ్ల భామ.. తన హాట్ ఫొటో షూట్లతో కుర్రకారును టెంమ్ట్ చేయడంలో దిట్ట. తాజాగా భూమి పెడ్నేకర్.. పొంగిపోతున్న ఎద అందాలను చూపిస్తూ మరోమారు కుర్రకారును రెచ్చగొట్టింది. చీరకట్టులో కనిపించిన భూమి.. పైన అది బ్రానా.. బ్లౌజా అర్థం కాని డిజైన్‌లో ధరించి చలి కాలంలో హీట్ పెంచింది. పైగా చీరకొంగును పక్కకు జరిపి రవికలో దాచిన ఎద అందాలను దాదాపుగా అంతా చూపించేసింది. కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఉన్న ఆమె అందాలను చూస్తూ నెటిజన్లు సైతం సెగలు పుట్టేలా కామెంట్లు చేస్తున్నారు. బ్రా కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేవా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఓ లుక్ చేయండి...!


Next Story