- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
ముద్ద మందారంలా ఎంత ముద్దొస్తున్నావే.. వర్షిణిపై బోల్డ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్ : షామిలి సుందరరాజన్.. వర్షిణిగా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ పొడుగు కాళ్ల సుందరి సినిమాల కంటే టీవీ షోలతోనే పాపులారిటీని సంపాదించుకుంది. ఢీ షోలో టీం లీడర్‌గా సుడిగాలి సుధీర్, హైపర్ ఆదితో పండించిన కామెడీతో తెలుగు ప్రజలకు దగ్గరైంది. శంభో శివ శంభో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వర్షిణి సుందరరాజన్.. పదికి పైగా సినిమాల్లొ నటించింది. 2014లో ఈ భామ నటించిన ‘చందమామ కథలు’లో ఈమె నటనకు జాతీయ పురస్కారం లభించింది. ఇదంతా ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వర్షిణి తన తాజా అప్ డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల బోల్డ్ ఫొటోలను సైతం షేర్ చేస్తూ నెటిజెన్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయే ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలను చూసిన నెటిజెన్స్.. ‘ముద్ద మందారంలా ఎంత ముద్దొస్తున్నావే..’ బోల్డ్ లుక్స్.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ రాత్రంతా జాగరమే.. శృతిమించిన శివాత్మిక గ్లామర్ షో.. మరీ ఇంత బోల్డ్‌గానా..?