వివాహ బంధంలోకి అడుగు పెట్టిన స్టార్ హీరో కూతురు.. ఫొటోలు వైరల్

by sudharani |
వివాహ బంధంలోకి అడుగు పెట్టిన స్టార్ హీరో కూతురు.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట పెళ్లి సంబరాలు అంభరాన్ని అంటాయి. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, డైరెక్టర్ తంబి రామయ్య కుమారుడు.. యంగ్ హీరో ఉమాపతి, ఐశ్వర్య చాలా కాలాంగా ప్రేమలో ఉండగా.. తాజాగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో జర్గగా.. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, పలువురు సినీ నటీనటులు ఈ వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed