ప్యాంట్ లేకుండా దర్శనమిచ్చి షాకిచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ .. తట్టుకోలేకపోతున్నామంటున్న నెటిజన్లు (పోస్ట్)

by Hamsa |
ప్యాంట్ లేకుండా దర్శనమిచ్చి షాకిచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ .. తట్టుకోలేకపోతున్నామంటున్న నెటిజన్లు (పోస్ట్)
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షాలిని పాండే ఒక్క సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. అమ్మడుకి స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ తెచ్చిపెట్టిన మూవీ విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’. ఇందులో షాలిని పాండే బోల్డ్ సీన్స్‌లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కొన్ని మూవీస్ చేసినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. ఇక అర్జున్ రెడ్డి తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే షాలిని నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలతో కుర్రాళ్లలో హీట్ పెంచుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ అమ్మడు ప్యాంటు వేసుకోకుండా ఉన్న ఫొటోలు షేర్ చేసి షాకిచ్చింది. అలాగే ‘‘మహారాజ్‌పై పొందిన ప్రేమకు సిగ్గుపడుతున్నాను ధన్యవాదాలు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అందులో ఓ వైట్ కలర్ షర్ట్ ధరించి.. కాళ్లకు సాక్స్‌తో దర్శనమిచ్చింది. కానీ ప్యాంటు మాత్రం వేసుకోకుండా థైయ్స్ షో చేసింది. అలాగే ఇన్నర్ చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం షాలిని ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతూ అ టెంపరేచర్ పెరుగుతుంది హీట్ తట్టుకోలేకపోతున్నామంటూ బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.

Next Story