బీచ్‌లో రెచ్చిపోయిన అనసూయ.. హాట్ హాట్ ఫోజులతో ఇచ్చిపడేసిందిగా..

by Disha Web Desk 7 |
బీచ్‌లో రెచ్చిపోయిన అనసూయ.. హాట్ హాట్ ఫోజులతో ఇచ్చిపడేసిందిగా..
X

దిశ, సినిమా: తెలుగు తెరపై యాంకర్‌గా రాణించిన అనసూయ.. ప్రస్తుతం సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. మంచి మంచి అవకాశాలు అందుకుంటూ తానేంటో ప్రూవ్ చేసుకుంటోంది. దీంతో ప్రజెంట్ యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పేసింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ.. తన హాట్ హాట్ లుక్స్‌‌తో ఆకట్టుకుంటూ ఉంటుంది అనసూయ. ఇక కుర్రాళ్లు ఎన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నా లైట్ తీసుకుంటూ.. తనదైన స్టైల్‌లో సమాధానం ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ క్షణాల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఎప్పుడు స్కిన్ షో‌తో రెచ్చిపోయే ఈ అమ్మడు బీచ్‌లో.. ఆరడుగుల పట్టుచీరలో.. వాలుజడతో.. చీరకట్టు అందంతో అట్రాక్ట్ చేయడంలో హీరోయిన్‌లకు పోటీనే ఇస్తోంది. ఇందుకు సంబందించిన ఫోటోలు ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed