శేఖర్ మాస్టర్ ముందే ఒంటిపై ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా విప్పేసిన అనసూయ.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |
శేఖర్ మాస్టర్ ముందే ఒంటిపై ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా విప్పేసిన అనసూయ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: అనసూయ భరద్వాజ్ పేరు చెప్తేనే చాలా మంది నెటిజన్ల ఫేస్ లో నెగెటివ్ షేడ్స్ వచ్చేస్తాయి. నెట్టింట అంత రచ్చ చేస్తుంది మరి ఈ భామ. బోల్డ్ ఫొటోస్ పోస్ట్ చేయడం నుంచి బోల్డ్ వార్ వరకు.. అన్నింటా విమర్శలు ఎదుర్కొంటోంది. కానీ నటనా పరంగా మాత్రం ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే ప్రస్తుతం వెండితెరపై మెరుస్తున్న భామ.. తాజాగా బుల్లితెరపై ఓ షోలో కనిపించింది. శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ కు పోటీగా ఓ గ్రూప్ కు మద్దతిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు బలాబలాలు తేల్చుకోమని చెప్పగా.. ముందుగా పైన ఉన్న బ్లేజర్ విప్పేసింది అనసూయ. దీంతో శేఖర్ మాస్టర్ కూడా షర్ట్ రిమూవ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇంకాసేపు ఆగితే పూర్తిగా విప్పేస్తుందేమో చూద్దాంరా బాబు అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈ షో పేరు ఏంటో చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం అనసూయ పలు సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్ లోనూ ఆఫర్లు అందుకుంటుంది. ఇక శేఖర్ మాస్టర్ ఇటు కొరియోగ్రఫీ చేస్తూనే.. వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాడు. సోషల్ మీడియాలో తన పిల్లలతో కలిసి హల్ చల్ చేస్తున్నాడు.Next Story

Most Viewed