- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏంటీ అనన్య ఈ ట్రీట్..నీ అందాల విందుకు హద్దే లేదా?

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే. తన క్యూట్ క్యూట్ లుక్స్, అందమైన పెదాలు, ఒంపు సొంపులతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇక తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో తన అభిమానులకు అందాల విందు ఇచ్చింది.
స్టైలిష్ ఔట్ ఫిట్‌లతో తన గ్లామర్‌తో ట్రీట్ ఇచ్చింది.లాక్మేకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె ఫోటో షూట్ చేసింది. రకరకాల ఫోజులతో ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఇక ఈఫొటోస్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.కార్సెటెడ్ బాడీస్, స్ట్రాప్ లెస్‍గా అనన్య వేసుకున్న బ్లాక్ గౌన్ అదిరిపోయింది. థై హై స్లిట్‍తో ఉన్న ఈ డ్రెస్‍లో ట్రెండీ లుక్‍తో అనన్య హీటెక్కించారు. ఇక ఇది చూసిన నెటిజన్లు, ఏంటీ అనన్య ఆపవా నీ అందాల విందూ,ఎందుకు నీ ఒంపులతో హీటెక్కిస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.