స్టార్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం

by samatah |
స్టార్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పి. సుబ్రమణియం ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తండ్రి మృతితో అజిత్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అజిత్ తండ్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు

ఇవి కూడా చదవండి: నేను చనిపోయినట్టు రాశారు.. అలాంటి వార్తలు చూస్తే బాధేస్తుంది సీనియర్ హీరో శ్రీకాంత్!

Next Story

Most Viewed