సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య..!

by Disha Web Desk 9 |
సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య..!
X

దిశ, వెబ్‌డెస్క్: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో అందరి ద‌ృష్టిని ఆకర్షించింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ. ఈ అందాల తార తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నిత్యం గ్లామర్ ఫొటోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. ‘సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంది. కొన్నేళ్ల పాటు పరిశ్రమలో కొనసాగాలంటే గ్లామర్ మొదటి ప్రయారిటీగా మారింది.’ అంటూ ఈ హీరోయిన్ వెల్లడించింది. అలాగే తనకు మొదట నటనపై అంతగా ఆసక్తి లేదని, డాక్టర్ కావాలనుకొని మోడలింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ఈ రంగం మీద దృష్టి పెట్టానని ఐశ్వర్య తెలిపింది.

More News : Aishwarya Lekshmi Latest Photos

Next Story