- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
75 కేజీల మనిషిని పైన పడుకోబెట్టుకుని సెక్స్ చేయాలి.. మంగళవారం నటి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మర్డర్స్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన మంగళవారం చిత్రం ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. బాక్సాఫీసును ఓ ఊపు ఊపిందనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచిన హరర్ మూవీ. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో కనిపించింది. పాయల్ తర్వాత ఇందులో అంతగా హైలెట్ అయిన రోల్ జమీందార్ భార్య పాత్ర. దివ్య పిళ్లై అనే మలయాళీ నటి ఈ సినిమాలో పవిత్రంగా కనిపిస్తూ గుడులు తిరుగుతూ, పూజలు చేస్తూ సంప్రదాయంగా కనిపించింది. కానీ ఒక్కసారిగా విలన్ గా మారిపోతుంది.
పనిమనిషితో అక్రమ సంబంధం పెట్టుకుని, శృంగార సన్నివేశాల్లో సైతం నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మంగళవారం చిత్రం గురించి పలు విషయాలు వెల్లడించింది. ‘‘సెట్స్ లో అందరి ముందు శృంగారం సన్నివేశాల్లో నటించడం అంత ఈజీ కాదు. 75 కేజీల బరువున్న మనిషి మనపై పడుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా రొమాంటిక్ గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. చాలా కష్టంగా ఉంటుంది. ఎంత ఇబ్బంది పడిన ఆ ఫీలింగ్స్‌ను ముఖంలో అస్సలు చూపించకూడదు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే ముందు కోస్టార్స్‌తో కలిసి ముందే చర్చించుకోవాలి’’. అంటూ దివ్య పిళ్లై చెప్పుకొచ్చింది. చివర్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు హే ముద్దు భలే ఉందని ఎంజాయ్ చేయడం లాంటివి ఏం ఉండవు అంటూ నవ్వుతూ తెలిపింది.