మేడారం జాతర‌పై ప్రభుత్వం వివక్ష -సీతక్క

by  |
మేడారం జాతర‌పై ప్రభుత్వం వివక్ష -సీతక్క
X

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రతిసారి సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఈసారి పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు పిల్లలను వదిలి జాతరకు వెళ్లలేని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్‌ను విన్నవించారు.

Next Story