జగన్‌కు హిందూ మతం పట్ల భక్తి భావం : వేణుగోపాల్

54

దిశ,వెబ్‌డెస్క్: హిందూ మతం పట్ల సీఎం జగన్‌కు భక్తి భావాలు ఉన్నాయని మంత్రి వేణుగోపాల క్రిష్ణ అన్నారు. అంతర్వేది లక్ష్మీ నర్సింహ స్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. ఈ నెల 27నాటికి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి రథం పనులు పూర్తవుతాయని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఇష్టం వచ్చి నట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..