అమిత్ షాకు సీఎం జగన్ లేఖ : అనిల్

by  |
anilkumar yadav minister ap
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం లేఖ రాయనున్నట్టు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఉదయం మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ… విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వ ఒప్పందాలను సవరించాలని కేంద్రాన్ని కోరతామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed